calender_icon.png 13 February, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీని ఆదరించండి

13-02-2025 02:19:51 AM

తాడ్వాయి, ఫిబ్రవరి 12 : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలని బిజెపి నాయకులు కోరారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో వారు బుధవారం మాట్లాడారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి బరిలో ఉన్నారని ఆయనను ఆదరించాలని కోరారు బిజెపితోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి సీనియర్ బిజెపి నాయకులు పైడి ఎల్లారెడ్డి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఐమారెడ్డి తాడ్వాయి మండలం బిజెపి అధ్యక్షులు సంతోష్ రెడ్డి నాయకులు తిరుపతిరెడ్డి రాజిరెడ్డి దత్తాత్రేయ సదాశివుడు ప్రతాపరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.