న్యూఢిల్లీ: హాంగ్ కాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ జోడీ సుమిత్ రెడ్డి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సుమిత్ జంట 21 21 మన దేశానికి చెందిన కుంద్రవలిోౌ్లకోనా ద్వయంపై విజయం సాధించింది. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో సుమిత్ జంట అమెరికాకు చెందిన లై ద్వయంతో తలపడనుంది. మరో మిక్సడ్ డబుల్స్ మ్యాచ్‌లో ప్రతుమేశ్ జోడీ తొలి రౌండ్‌లో పరాజయం చవిచూసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి 16 16 లి సు (కొరియా), ప్రియాన్షు రజావత్ 9 21 9 ఒబయాషి (జపాన్) చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టారు.