25-02-2025 02:32:26 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రా చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. చిలకలగూడ మేడిబావి వద్ద నివసించే నర్సిం ఘట్‌కేసర్‌లోని పవర్ గ్రిడ్‌లో చీఫ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవలు ఉండటం, కు రోంబంలో ఆస్తి తగాదాలు కారణంగా మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉద బాత్‌రూంలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.