calender_icon.png 5 December, 2024 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాగి గాయత్రి షుగర్‌లో చెరుకు క్రషింగ్ ప్రారంభం

04-11-2024 10:53:54 AM

నిజాంసాగర్,(విజయక్రాంతి): మాగీ గాయత్రి షుగర్స్ లో చేరుకు క్రషింగ్ను సోమవారం ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ... ఈ సంవత్సరం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును ప్రెస్సింగ్ చేసేందుకు లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని క్రాసింగ్ ప్రారంభించామని తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని అన్నారు రైతులు పండించిన చెరుకు క్రషింగ్ కోసం ఫ్యాక్టరీ కి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ షాదుల్లా సి డి సి డైరెక్టర్ అనిత సింగ్ భాస్కర్ రెడ్డి కేన్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్ సెక్షన్ అధికారి రాజబాబు ఫ్యాక్టరీ అధికారులు సుబ్బారెడ్డి శ్రీనాథ్ రెడ్డి సుగుణ భూషణ భూషణ్ రావు ముత్యాల నాయుడు గోవిందు తదితరులు పాల్గొన్నారు.