నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ గా సుదర్శన్ సోమవారం బాధితులను స్వీకరించారు. జిల్లా అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్ వ్యక్తిగత అవసరాల నిమిత్తం సెలవులో ఉండడంతో పెద్ది శాఖలో సీనియర్ సూపర్నెంట్గా విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ రావుకు పూర్తి బాధితులను అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న జిల్లా అధికారికి పెద్ద శాఖ ఉద్యోగులు ఘనంగా అభినందనలు తెలిపి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డి నాగరాజు, అధికారులు శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ఉన్నారు.