calender_icon.png 24 February, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటే, కుంగ్ఫూలో విద్యార్థుల ప్రతిభ

23-02-2025 07:37:28 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయకాంతి): తెలంగాణ రాష్ట్ర ఓపెన్ కరాటే, కుంగ్ఫు ఛాంపియన్షిప్ పోటీలలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సన్నీ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, మాస్టర్స్ సంతోష్, శ్రావణ్ లను పలువురు అభినందించారు.