calender_icon.png 9 March, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాణీనికేతన్ పాఠశాల విద్యార్థులు అపూర్వ సమ్మేళనం

02-03-2025 06:18:21 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో వాణీనికేతన్ పాఠశాలలో చదువుకున్నటువంటి 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ అపూర్వ సమ్మేళనంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు సువర్చల, శంకర్, శ్రీదేవి, విజయ, అనిల్, వేణుగోపాల్, కుమార్, సురేష్, అంజయ్య, నలిని, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.