calender_icon.png 8 February, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్గానిక్ ఎరువులపై విద్యార్థులకు అవగాహన

08-02-2025 12:56:07 AM

కామారెడ్డి ఫిబ్రవరి 7( విజయ క్రాంతి ): బీబీపేట మండలం లోని ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులకు నూతన వ్యవసాయ పద్ధతులు సేంద్రియ ఎరువులపై ఉపాధ్యా యులు స్వయంగా విద్యార్థులను సేంద్రియ ఎరువుల ఉత్పత్తి చేస్తున్న సేంద్రియ రైతు కుర్ర సిద్ధ రాములు వ్యవసాయ క్షేత్రం వద్దకు విద్యార్థులను తీసుకువెళ్లి కాంపోస్ట్ పద్ధతిలో తయారు చేస్తున్న ఎరువులను వాటిని తయారు చేయడానికి ఉపయోగి స్తున్న పద్ధతులను విద్యార్థులకు క్షేత్రస్థా యిలో అవగాహన కల్పించారు వ్యవసాయ పద్ధతులలో అనుసరించవలసిన మెలుక వలు వాటి ఆరోగ్య ఉపయోగ భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు పలు సూచనలు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, భూపతి సంజయ్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు