calender_icon.png 20 April, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంకు సాధించిన విద్యార్థి

20-04-2025 08:28:27 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన సకినాల ఆనంద్ లావణ్యల కుమారుడు అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియాలో 2425 ర్యాంకు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆదివారం కాలనీవాసులు అభినయ్ కు అభినందనలు తెలిపారు.