కామారెడ్డి,(విజయక్రాంతి): డెంగ్యూ వ్యాధితో మరో విద్యార్థిని మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద కు చెందిన 9వ తరగతి విద్యార్థిని సిద్దేశ్వరి ఎన్ని రోజులకి ఐదు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఆసుపత్రిలో 10 లక్షలు ఖర్చు అయిన తమ కూతురు దక్కలేదని తల్లిదండ్రులు రోదించడం పలువురిని కల్చి వేసింది.