19-04-2025 12:49:33 PM
కల్లూరు,ఏప్రిల్ 19(విజయ క్రాంతి): మండలం లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పధకాలు లో ఇందిరమ్మా ఇళ్ళు, రాజీవ్ యువ వికాసం పధకం, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, సాధిముబారక్, ఫెంక్సన్ వంటి పథకాలకు ఎవారైనా లబ్ధిదారుల నుండి ఎటువంటి వసూళ్ళకి పాల్పడ వద్దని హేచ్చరించారు. ఇచ్చే ప్రభుత్వ పథకాలు అర్హతలు చూసి మాత్రమే ఇస్తాము పార్టీలు చూడకుండా విభేదాలు లేకుండా నిజమైన అర్హులకే మాత్రమే ఇస్తాము పార్టీలుకీ అతితంగా ఇస్తాము అన్నారు.
దళారుల, మాయగాళ్ల మాటలు నమ్మకండి మోసపోకండి ఇల్లులు ఇప్పిస్తాము రాజీవ్ యువ వికాస పథకాలు ఇప్పిస్తాము అని నమ్మబలికి మిమ్మల్ని మోసం చేసి మీ జేబులు కాళీ చేసే వాళ్ళు మీ చుట్టూ పక్కల చేరి లబ్ధిదారులని ప్రాలోబ పెట్టె వాళ్ళని మాకు తెలియ చేయండి అట్టి వారిని చట్ట పరంగా శిక్షకు అర్హులు గా చేస్తామని అయన తెలిపారు. దళారులు కానీ,మధ్యవర్తులు కానీ, ఏ జెంట్ లు కానీ ఎవరూ లేరు అని అట్టి వారు మా వద్ద లేరు అని ఒకవేళ అలాంటి వారిని గురంచి ఎమ్మెల్యే కి కానీ ఎంపీడి ఎవరు ఉండరు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది అని రాష్ట్ర వరికి ఎటువంటి లంచాలు ఇచ్చే పనిలేదు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ఈరోజు కల్లూరు మండలం లో ఏర్పాటు చేసిన చెక్కులు పంపిణీ కార్యక్రమంలో తెలియజేయడం జరిగినది