07-04-2025 02:02:38 PM
చింతలమానెపల్లి,(విజయక్రాంతి): మండలంలోని దిందా గ్రామం( Dinda village)లో అన్ని విధుల్లో పట్టా పగలు కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయి.ఎన్నో సార్లు గ్రామ పంచాయితీ కార్యదర్శికి విన్నవించినా పట్టించు కోవడం లేదు. అన్ అప్ స్విచ్ లు ఉన్నా అవి పడవడం తొ వాటిని బాగు చెయ్యండి అని విన్నవించినా కార్యదర్శి పట్టించు కోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా అదికారులు స్పందించి అన్ అప్ స్విచ్లన్లు ఏర్పాటు చెయ్యాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.