calender_icon.png 6 November, 2024 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమానవీయ మారణకాండను ఆపాలి!

21-04-2024 12:00:00 AM

పశ్చిమాసియాలో జరుగుతున్న అమానవీయ మారణ యుద్ధకాండను తక్షణం ఆపేలా ప్రపంచమంతా ముక్తకంఠంతో పెద్ద ఎత్తున నినదించాల్సిన సమయమిది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మొండితనం మానవజాతికే మాయని మచ్చలా మిగిలిపోతున్నది. ఉగ్రవాదం ఏ రూపంలో వున్నా ఏరి పారేయాల్సిందే. అక్కడ ఇప్పటికే సుమారు 31 వేలకు పైగా నిండు ప్రాణాలు కడతేరగా, వారిలో ముక్కుపచ్చలారని పసిపిల్లల సంఖ్య దాదాపు 13 వేలు ఉందట.

డి.నిహిర, గచ్చిబౌలి, హైదరాబాద్