calender_icon.png 21 December, 2024 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టోక్స్ రీఎంట్రీ

15-10-2024 01:49:17 AM

ముల్తాన్: ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. రెండో టెస్టు కోసం సోమవారం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయం వల్ల స్టోక్స్ మొదటి టెస్టుకు దూరం అయిన సంగతి తెలిసిందే. అయినా కానీ ఇంగ్లండ్ జట్టు మొదటి టెస్టులో ఘన విజయం సాధించింది. పాక్ జట్టులో సీనియర్లను పక్కన పెట్టిన విషయం తెలిసిందే.