calender_icon.png 11 March, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక వ్యవస్థపై భయాలు.. కుప్పకూలిన స్టాక్స్

10-03-2025 11:31:37 PM

వాణిజ్య యుద్ధ భయాలే కారణం..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యవస్థ పరివర్తన క్రమంలో ఉందని వ్యాఖ్యానించారు. దీంతో అమెరికా మార్కెట్‌లో స్టాక్స్ కుదేలయ్యాయి. ట్రంప్ ఆర్థిక వ్యవస్థ పరివర్తన కాలంలో ఉందని హెచ్చరించిన అనంతరం స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు కూడా కుప్పకూలాయి.