11-02-2025 01:26:26 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): శిథిలావస్థకు చేరి న సరూర్‌నగర్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను కూల్చివేసేందుకు హైకోర్టు ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ అధికారులు ఈ కాంప్లెక్స్‌లోని 32 దుకాణాలను తొలగించేందుకు చ ర్యలు తీసుకోనున్నట్టు సోమవారం ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వా రా నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లోని దుకాణాలను 1981 లో లీజుకు ఇచ్చారు. ఈ గడువు 2008లో ముగిసింది.