నిర్మల్ (విజయక్రాంతి): వేసవికాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర తెలంగాణ విద్య సంస్థల గుప్తా అధికారులు రాజు అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలో విద్యుత్ శాఖ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదనం ట్రాన్స్ఫార్ల ఏర్పాటు సిబ్బంది విధులు నిర్వహణ అంశాలపై ఉద్యోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారి సుదర్శన్ డి నాగరాజు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.