calender_icon.png 9 January, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళీమాత కిరీటం చోరీ

12-10-2024 01:29:25 AM

ఢాకా, అక్టోబర్ 11: బంగ్లాదేశ్‌లోని సత్కిరాలోని జెశోరేశ్వరి గుడిలో ఉన్న కాళీమాత కిరీటాన్ని దుండగులు అపహరించారు. ఈ కిరీటాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ బహూరించారు. బంగారు పూతపూసిన వెండి విగ్రహాన్ని గురువారం మధ్యాహ్నం ఓ దుండగుడు అపహరించటం అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది.