calender_icon.png 10 October, 2024 | 5:52 PM

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా విడుదల

10-10-2024 03:26:38 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా పన్నులను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను విడదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ ముందస్తు వాటా రూ.89,086.50 కోట్లతో కలిపి రూ.1,78,173 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. అందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.7,211 కోట్లు విడుదల చేసింది.