calender_icon.png 4 March, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచలో పలు శుభకార్యాలలో పాల్గొన్న రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వనమా

02-03-2025 07:22:36 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు ఆదివారం పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. పాల్వంచ KTPS యూనియన్ నాయకులు శ్రీధర్ నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని పెద్దమ్మ గుడి వద్ద పొట్ట కామేశ్వరరావు.. శ్రీదేవి దంపతుల కుమారుని వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెద్దమ్మగుడి వద్ద బానోత్ రాజునాయక్ కుమారుని వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు ఏనుగుల శ్రీను, నవభారత్ ఆనంద్ తదితరులు..