calender_icon.png 4 January, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

30-12-2024 01:30:12 AM

* ఎంపీ రఘనందన్‌రావు

సంగారెడ్డి, డిసెంబర్ 29 (విజయక్రాంతి): సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్ర భుత్వం వెంటనే పర్మినెంట్ చేయాల ని ఎంపీ రఘనందన్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలుపుతూ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులకు ఇచ్చి న హామీలను అమలు చేయలన్నారు.

ఉద్యోగుల సమ్మెతో విద్యా బోధన ని లిపోయి కేజీబీవీ బాలికలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు పాల్గొన్నారు.