calender_icon.png 23 February, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఆర్‌ఆర్ ఫేర్‌వెల్ హంగామా

22-02-2025 12:00:00 AM

మంచిర్యాల, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల ఫేర్ వెల్ వేడుకలు శుక్ర వారం మంచిర్యాల గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంవీఐ ఖాసిం, డీఐఈఓ అంజయ్యలు మెమొంటోలు అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంటు పెట్టం మల్లేష్, డైరెక్టర్లు శ్రీనివాస్, బాకం రాజు, మనయ్య, శ్రీఖర్, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.