25-02-2025 01:07:52 AM
మహదేవపూర్, ఫిబ్రవరి 24 : కాటారం డివిజన్‌లో శ్రీ పాద ట్రస్ట్ చైర్మన్ ముద్దుల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐదు మండలాల్లోని యూత్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొని కేకులు కట్ చేసి మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో పండ్లు పాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మహదేవపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మంతిని నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చీమల సందీప్, ఆయా మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.