calender_icon.png 21 February, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్‌గా శ్రీనివాస్

18-02-2025 12:00:00 AM

మంచిర్యాల, ఫిబ్రవ రి 17 (విజయక్రాంతి) : శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జనరల్ మేనేజ ర్‌గా ఎం.శ్రీనివాస్‌ను ని యమిస్తూ సింగరేణి ఉన్నతాధికారులు సో మవారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీరాం పూర్ జిఎంగా బాధ్యతలు నిర్వహించిన సూ ర్యనారాయణ పదోన్నతిపై డైరెక్టర్ (ఆపరే షన్) గా బదిలీ అయి వెళ్ళగా ఆయన స్థానం లో బెల్లంపల్లి ఏరియా జిఎంగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను నియమిస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి.