calender_icon.png 16 January, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నృత్య పోటీలో సృజనీ రాజ్‌కు అవార్డును అందించిన ఆర్ కృష్ణయ్య

09-09-2024 07:41:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణం చెందిన చిన్నారి కళాకారుని సృజని రాజ్ కూచిపూడి నృత్య పోటీలో ప్రతిభను సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ విద్యార్థిని ప్రతిభ సాధించడంతో రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా అవార్డును ప్రశంస పత్రాన్ని అందుకున్నారు