calender_icon.png 15 April, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వరవర రంగనాయక స్వామి కళ్యాణం

13-04-2025 11:13:53 PM

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో శ్రీ వరవర రంగనాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఇర్ల లక్ష్మారెడ్డి, ఇర్ల సీతారాంరెడ్డి, హిమబిందు సుమన్ రెడ్డి, నారపరెడ్డి, ధర్మకర్తలు సైదులు, నాగలక్ష్మి, లింగంపల్లి భిక్షం, సీతయ్య, నాగేశ్వరరావు, గురవయ్య, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, బండి సత్యం, ఇర్ల అప్పిరెడ్డి, కొండా నర్సింహారావు, భూక్యా లక్ష్మణ్, బుచ్చులు, నాగేశ్వరరావు, చారి, బసవయ్య, జనార్థన్, రాధాకృష్ణమూర్తి, రాంబాబు, ఓరుగంటి సత్యనారాయణ, మదార్, లక్ష్మయ్య, బండి చిన కోటయ్య, నర్సయ్య, కాసాని సత్యం, బాలెబోయిన సత్యనారాయణ, పిట్టల శ్రీనివాసరెడ్డి, బ్రహ్మారెడ్డి, శంభిరెడ్డి, పోతురాజు రంగయ్య, రాములు, కొండా చెన్నయ్య, వెంకటేశ్వర్లు, బత్తినేని సైదులు పాల్గొన్నారు.