calender_icon.png 12 February, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఒక్కరోజు ఆదాయం రూ.18,59,854/-

12-02-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని మంగళవారం నాడు దర్శించుకున్న భక్తులు సమర్పించుకున్న కానుకలు. శ్రీ స్వామి వారికి  700 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.

కళ్యాణ కట్ట రూ.35,000/- ప్రధాన బుకింగ్  రూ.1,95,210/ కైంకర్యములు రూ. 300/- సుప్రభాతం  రూ. 6,400/- బ్రేక్ దర్శనం. రూ.1,19,700/- వ్రతాలు  రూ.37,600/- వాహన పూజలు  రూ.4000/- వీఐపీ దర్శనం రూ.1,80,000/- ప్రచారశాఖ రూ. 88,000/- పాతగుట్ట రూ. 91,923/- కొండపైకి వాహన ప్రవేశం రూ. 1,15,500/  యాదఋషి నిలయం రూ.60,394/ సువర్ణ పుష్పార్చన రూ.42,000/- వచ్చాయి..