రూ. 20,40,992
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి) : యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంగళవారం నాడు దర్శించుకున్న భక్తులు వివిధ రూపాలలో సమర్పించు కున్న పవన్ కానుకల నుండి వచ్చిన ఒక్కరోజు ఆదాయం రూ: 20,40,992/ శ్రీ స్వామి వారికి 680 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.
* -కళ్యాణ కట్ట 34,000/-
* -ప్రధాన బుకింగ్ 1,11,412/
* -కైంకర్యములు 1,300/-
* -సుప్రభాతం 3,300/-
* -బ్రేక్ దర్శనం 1,19,700/-
* -వ్రతాలు 44,800/-
* -వాహన పూజలు 12,700/-
* -విఐపి దర్శనాల నుండి 1,80,000/-
* -ప్రచారశాఖ12,250/-
* -పాతగుట్ట 11,620/-
* -కొండపైకి వాహన ప్రవేశం 2,00,000/-
* -యాదఋషి నిలయం 43,602/-
* -సువర్ణ పుష్పార్చన 36,716/-
* -శివాలయం 6,000/-
* -శాశ్వత పూజలు 35,000/-
* -పుష్కరిణ 600/-
* -ప్రసాదవిక్రయం 8,84,020/-
* -లాకర్స్ 220/-
* -అన్నదానం 81,472/-
* -లీజెస్ 1,98,680
వివిధ రకాల నుండి 23,600/-లు వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.