calender_icon.png 20 April, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈలో ‘శ్రీచైతన్య’ ప్రతిభ

20-04-2025 12:00:00 AM

కరీంనగర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ చైత న్య విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టిం చారు.  యం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేష్ 1275, ఎం అంజలి 2575, బి.అక్షర 2992, ఎం తరుణ్ 5949, జి.నందిని 7464 ర్యాంకులు సాధించా రు. 20,000లోపు 15 మంది విద్యార్థులు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ ఎం రమేష్‌రెడ్డి తెలిపారు.

జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షకు హాజరైన వారిలో 40 % మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల ను శనివారం అభినందించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశా లల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్ మోహన్‌రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి, రాధాక్రిష్ణ, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.