calender_icon.png 2 February, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి శ్రీ అలవేలుమంగ సమేత

02-02-2025 12:00:00 AM

లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

తలకొండపల్లి, ఫిబ్రవరి 1 ( విజయ క్రాంతి ) : తలకొండపల్లి మండల కేంద్రంలో గల శ్రీ అలివేలు మంగ సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి  నుండి ఈ నెల 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు.

ఈనెల రెండవ తేదీన స్వామివారికి అభిషే కాలు గోపూజ పుట్ట బంగారు పూజ కార్యక్ర మంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతా యని తెలిపారు 3న కల్యాణోత్సవం, 4 రోజు రథోత్సవం (తేరు) బండ్ల బోనాలు, 5న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు ప్రసాద వితరణ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని బ్రహ్మోత్సవాలలో వేలాదిగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కోరారు