calender_icon.png 16 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు శ్రీనుబాబు

15-03-2025 10:49:00 PM

రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన ఒర్రె స్వరూప-సదయ్య యాదవ్ కుమారుడు సందీప్-లక్ష్మీ శ్రావణిల వివాహం ఇటీవల జరగగా శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.  వారి వెంట రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.