calender_icon.png 20 April, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ ఫలితాలలో ‘ఎస్‌ఆర్’ ప్రభంజనం

20-04-2025 12:00:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి ): జేఈఈ ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో ఎస్‌ఆర్ విజయపంథాన్ని మరోసారి ఎగురవేసారు. ఎస్‌ఆర్ విద్యాసంస్థలకు చెందిన వీ నాగసిద్ధార్థ 5వ ర్యాంకు, పాటిల్ సాక్షి 48వ ర్యాంకు, ఎం అరు ణ్ 60వ ర్యాంకు, ఎం రవిచంద్రారెడ్డి 65వ ర్యాంకు, వై భరణిశంకర్ 88వ ర్యాంకు, బీ సురేష్ 98వ ర్యాంకు సాధించారు.

వీరితోపాటు దాసరి ఫణీంద్ర 116, మోదేలా వెంకట కౌషిక్ 141, ఈర్ల బిందుశ్రీ 142, గుట్ట దిలీప్‌రెడ్డి 190, భూక్య వినోద్ 246, సీహెచ్ షణ్ము ఖ సాయి 274, బీ ధనషణ్ముఖశ్రీ 410, కాగితపు దీపక్ 491, పుత్తూరు ఉజ్వల్ 509 ర్యాం కులు సాధించారు. వీరిని ఎస్‌ఆర్ విద్యా సంస్థ ల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందించారు.