calender_icon.png 30 January, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

317 స్పౌజ్ బదిలీల్లో ఇష్టారాజ్యం!

29-01-2025 12:19:57 AM

  1. నిబంధనలకు అధికారుల తిలోదకాలు
  2. అవసరం ఉన్న చోట మొండిచేయి
  3. అవసరం లేని చోట నియామకం

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 28 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాశాఖలో ఇటీవల జరిగిన 317 స్పౌజ్ బదిలీల్లో అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అవసరం ఉన్న పాఠశాలలకు మొండిచేయి చూపి, అవసరం లేని చోట పోస్టింగ్ ఇచ్చారని విమర్శలు వెలువడుతున్నాయి.

తాజా  జిల్లాలో మొత్తం 317 స్పౌజ్ కేసులో సుమారు 40 మంది ఉపాధ్యాయులకు బ  జరిగాఛ యి. మరో 20 మందికి వి  కారణాల వ  పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బదిలీల ఉద్దే  కేవలం స్పౌజ్ పనిచేస్తున్న జిల్లాకు ఇతర జిల్లాల నుంచి బదిలీకి అవకాశం ఇస్తారు. జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోట స్పౌజ్‌కు దగ్గరి ప్రదేశంలో నియమిస్తారు.

ఇప్పటి వరకు జిల్లా నుంచి 40 మంది బదిలీపై వెళ్తే జిల్లాకు వచ్చింది కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే. వచ్చిన వారిని సైతం నిబందనలకు విరుద్ధంగా నియమించారని తెలు  జిల్లాలో ఫిజికల్ సైన్స్ టీచర్ పో  ఇల్లెందు, కాకర్ల, దమ్మపేట మండలం గట్టుగూడెం యూపీఎస్, పాల్వంచ బాలికల ఉన్నత పాఠశాల, బూర్గంపాడు మండలం టేకులచెరువు యూపీఎస్, అశ్వాపురంలో ఖాళీగా ఉన్నాయి.

వచ్చిన ఉపాధ్యాయురాలిని తన భర్త పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గ  ఉన్న అవసరమైన జెడ్పీహెచ్‌ఎస్ అశ్వాపురం, బూర్గంపాడు మండలం టేకుల   యూపీఎస్‌లో నియమించాల్సి ఉంది.  వీటిని పరిగణలోకి తీసుకోకుండా పాల్వంచ పట్టణ పరిదిలోని బాలికల ఉన్నత పాఠశాలలో నియమించడంపై ఉపాధ్యావర్గాల్లో చర్చనీయాం  అత్యంత అవసరమైన దమ్మపేట మండలం గట్టుగూడెం యూపీఎస్ కాకర్ల, ఇల్లెందు మండలాల్లో కేటాయించాల్సి ఉంది.

ఇప్పటికే పాల్వంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఐదుగురు గణితం, ముగ్గురు ఫిజిక్స్ ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలో కొత్తగా మరో ఉపాధ్యాయురాలిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని తెలుస్తోంది. గతంలో ఆ ఉపాధ్యాయురాలు 317 జీవోను ఉపయోగించుకొని భద్రాద్రి జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బదిలీపై వెళ్లారని తెలుస్తోంది.

తిరిగి ఆ ఉపాధ్యాయురాలే అదే స్పౌజ్ జీవోతో భద్రాద్రి జిల్లాకు బదిలీపై రావడం గమనార్హం. ఈ విషయమై డీఈవో వెంకటేశ్వ  వివరణ కోరగా స్పౌజ్ నియామకాల్లో ఎలాంటి లొటుపాట్లు లేవని, ఉన్నతా  నుంచి వచ్చిన ఆదేశాలను మాత్ర  తాము అమలు చేస్తున్నామన్నారు.