వలిగొండ, జనవరి ౧౫: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నాయకుడు మల్లేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సంక్రాంతి సంబరాలలో భా నిర్వహించిన గ్రామస్థాయి క్రీడా పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు అందజేశారు.
క్రికెట్‌లో ప్రథమ బహుమతి రేఖల శశాంక్ టీమ్‌కు రూ.5,116-, ద్వితీయ బహుమతి సర్వాయి పాపన్న యూత్ టీమ్‌కు రూ.2,116, వాలీబాల్‌లో ప్ర బహుమతి రేఖల శశాంక్ టీమ్‌కు రూ. ద్వితీయ బహుమతి అంబేద్కర్ యూత్ జూనియర్ టీమ్‌కు రూ.1,116, ము పోటీల్లో ప్రథమ బహుమతి మీసాల స్రవంతికి రూ.2,116, ద్వితీయ బహుమతి నందినికి రూ.1,516, తృతీయ బహుమతి చేగూరి సౌందర్యకు రూ.1,116 పలువురికి కన్సోలేషన్ బహుమతులుఅందజేశారు.