calender_icon.png 27 February, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల భైరవుడికి ప్రత్యేక పూజలు.

27-02-2025 01:26:11 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానం  వద్ద గురువారం అమవాస్య సందర్భంగా భక్తులు కాల భైరవ స్వామికి , అరుణాచల శివయ్యకు పంచామృతాలతో అభిషేకాలు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. శునకాలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు దేవార వినోద్ స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు.