calender_icon.png 15 January, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

06-07-2024 02:44:44 AM

రాజన్న సిరిసిల్ల, జూలై 5(విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో మహాన్యాస పూరక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. పరివార దేవతలకు అర్చన నిర్వహించారు. సాయంత్రం సదస్యం చేపట్టారు.