04-03-2025 08:41:05 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఇసన్నాపల్లి రామారెడ్డి ఉభయ గ్రామాలలో కొలువైన దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారము సదాశివ నగర్ మండలం మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, మాజీ కాలభైరవ టెంపుల్ చైర్మన్ సతీష్ గుప్తా, బిఆర్ఎస్ రామారెడ్డి మండల మండల యువజన అధ్యక్షుడు గడ్డం రవీందర్ రెడ్డి, కామారెడ్డి టౌన్ యువజన టిఆర్ఎస్ కార్యదర్శి గోవు కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.