calender_icon.png 21 January, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించండి

02-09-2024 07:29:07 PM

అధికారులను ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): జిల్లాలోని నలుమూలల నుండి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదు వచ్చాయి. దీంతో దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి, దరఖాస్తుదారునితో చర్చించి పరిష్కారానికై సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డిఆర్ డిఓ విద్యాచందన పాల్గొన్నారు.