calender_icon.png 13 January, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీదేవిపల్లిపై ప్రత్యేక దృష్టి

13-01-2025 02:25:29 AM

* ఉపముఖ్యమంత్రి భట్టి

రంగారెడ్డి జిల్లా, జనవరి 12 (విజయక్రాంతిల): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం లో చేపట్టే లదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అ న్నారు.

షాద్‌నగర్ పట్టణంలోని కేశంపేట బైపాస్ రోడ్డులో ఆదివారం స్థాని క ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుకు పార్టీ నేత లు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కో సం భూసేరణ కార్యక్రమం త్వరలోనే కసరత్తులు చేపట్టనున్నట్లు తెలిపా రు. ముందుగా భూసర్వే కోసం ఒక ప్రణాళిక రూపొందించిన తర్వాత కార్యక్ర మాలు మొదలవుతాయని తెలిపారు.