calender_icon.png 30 October, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్

30-10-2024 03:50:56 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు రిజర్వేషన్లపై అధ్యయనాన్ని బీసీ కమిషన్ కు అప్పజెప్పడం సరికాదన్ని సూచించింది. రెండు వారాల్లో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ బాధ్యతను బీసీ కమిషన్ కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్న హైకోర్టు తేల్చిచెప్పింది.