అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన సైబర్ ఫ్రాడ్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): తెలంగాణ అసెం బ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సోష ల్ మీడియా ఎక్స్ ఖాతా సోమవారం హ్యాక్ అయింది. సైబర్ మోసగాళ్లు ఆయన ఎక్స్ ఖాతాలో అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా స్పీకర్ స్పష్టం చేశారు. తన టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి హ్యాకర్ల నుంచి విడిపించారని స్పీకర్ తెలిపారు.