calender_icon.png 12 January, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ రావు, కేటీఆర్ సభామర్యాదలను కాపాడాలి: స్వీకర్

01-08-2024 11:08:08 AM

హైదరాబాద్: హరీశ్ రావు, కేటీఆర్ సభామర్యాదలను కాపాడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. సభామర్యాదలు పాటిస్తే మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. సబితకు మాట్లాడే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుపట్టారు. బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు సరైందని కాదని స్వీకర్ వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై గురువారం అసెంబ్లీలో  చర్చ జరుగుతోంది.