01-04-2025 02:19:07 AM
వికారాబాద్, మార్చ్- 31వికారాబాద్ మున్సిపల్ లోని ఆలంపల్లి అలంషాహీ దర్గా వద్ద పవిత్ర రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్ ) పర్వదినం సందర్బంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ మైనారిటీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
వారితో పాటు వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, వికారాబాద్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.