హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి): గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు 25.63 లక్షల కుటుంబాలకు ఎస్‌పీడీసీఎల్ విద్యుత్‌ను అందజే స్తున్నందుకు ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం ముషారఫ్‌కు రిపబ్లిక్ డే పరేడ్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ ఉత్తమ అవార్డును అందజేశారు.