25-02-2025 06:10:49 PM
బూర్గంపాడు/అశ్వాపురం: అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు కానిస్టేబుల్ మురళి కృష్ణ అధిక సంఖ్యలో పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసినందుకుగాను మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది, మండల ప్రజలు అభినందించారు.