calender_icon.png 29 April, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ

29-04-2025 12:50:29 AM

కాటారం (భూపాలపల్లి),  ఏప్రిల్ 28 (విజయక్రాంతి) :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్. రమేష్ బాబును జిల్లా ఎస్.పి కిరణ్ కారే ప్రభాకర్ సోమవారం మర్యాదపూర్వ కంగా కలిశారు. న్యాయ, రక్షణ సంబంధిత విషయాలపై వారు చర్చించారు. జిల్లా కోర్టులో జరిగిన ఈ భేటీలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజు పాల్గొన్నారు.