calender_icon.png 19 January, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణకు కొత్త టెక్నాలజీ

18-01-2025 08:14:15 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో నేరాల నియంత్రణకు కొత్త టెక్నాలజీని సాక్షయాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో కొత్త యాప్ ను విడుదల చేసి పోలీసులకు మార్గ నిర్దేశం చేశారు. ఈ యాప్ ద్వారా జిల్లాలో నేరాల నేతలకు మరింత పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాకేష్ మీనా, పోలీసులు పాల్గొన్నారు.