calender_icon.png 12 December, 2024 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక అదాలత్‌ను సద్వినించుకోండి

12-12-2024 06:16:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీన నిర్మల్ జిల్లాలో నిర్వహించే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో చిన్న చిన్న తగాదాలు నేరాలకు సంబంధించిన కేసుల్లో ఇరువురు రాజీమార్గానికి వస్తే లోక్ అదాలతో అటువంటి కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చూసుకొని శాంతి వాతావరణంలో జీవించాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు.