19-04-2025 12:24:28 AM
నిజాంసాగర్, ఏప్రిల్ 18(విజయక్రాంతి ),నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట సహకార సంఘ పరిధిలో గల వెలగనూరు గ్రామంలో విండోఅధ్యక్షులు కయ్యం నర్సింహారెడ్డి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి ,నాయకులు రమేష్ గౌడ్,ఆనంద్ కుమార్,వెంకటేశ్వర్లు సంఘ సెక్రటరీ సంగమేశ్వర్ గౌడ్, డైరెక్టర్లు, రైతులు పాల్గోన్నారు.