14-02-2025 12:00:00 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):పట్టభద్రుల ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “ఆల్ఫోర్స్” వి.నరేందర్ రెడ్డి ని గెలిపించాలని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శాతవాహన యూనివర్సిటీ గ్రౌండ్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు సుడా చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా అన్నిటిని పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు.